calender_icon.png 26 August, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17కు చేరిన మృతుల సంఖ్య..

18-05-2025 12:01:59 PM

హైదరాబాద్: చార్మినార్(Charminar) పరిధిలోని గుల్జార్ హౌస్(Gulzar House) అగ్ని ప్రమాద ఘటనాలో మృతుల సంఖ్య 17కు చేరింది. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు.

మృతుల వివరాలు.. 

రాజేంద్రకుమార్

అభిషేక్ మోదీ 

సుమిత్ర 

మున్నీ బాయి 

ఆరుషి జైన్ 

శీతల్ జైన్ 

ఇరాజ్ 

అర్షాదీ గుప్తా 

రజని అగర్వాల్ 

అన్య మోదీ 

పంకజ్ మోదీ 

వర్ష మోదీ 

ఇద్దిక్కి మోదీ 

రిషభ్ 

ప్రథమ్ అగర్వాల్ 

ప్రాంశు అగర్వాల్