18-05-2025 11:17:59 AM
హైదరాబాద్: చార్మినార్(Charminar) పరిధిలోని గుల్జార్ హౌస్(Gulzar House)లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భవనంలోని మొదటి అంతస్తులో చెలరేగినా మంటల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు.
అగ్ని ప్రమాదంలో మరణించిన వివరాలు..
రాజేంద్రకుమార్ (67)
అభిషేక్ మోదీ (30)
సుమిత్ర (65)
మున్నీ బాయి (72)
ఆరుషి జైన్ (17)
శీతల్ జైన్ (37)
ఇరాజ్ (2)
అర్షాదీ గుప్తా (7)