2 April, 2026 | 3:15 PM

Breaking News

పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •  

సీఎంను కలిసిన గుండా శ్యామ్

07-12-2024 06:32 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా గెలుపొందిన గుండా శ్యామ్ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డితో కలసి శనివారం హైదరాబాదులోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డిని కలిశారు. మరింత ఉత్సాహంతో పార్టీని చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించినట్లు శామ్ తెలిపారు.