10 June, 2026 | 3:56 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ఆదర్శ దంపతులకు పెండ్లిరోజు శుభాకాంక్షలు

23-02-2026 12:00 AM

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లక్ష్మీబాయి దంపతులు

సికింద్రాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): నిరంతరం ప్రజా సేవ చేస్తూ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా అభివృద్ధి పను లే కాదు నా అన్న వారికి ఎవరు లేకున్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తున్న కూకట్ పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యేమాధవరం కృష్ణారావు లక్ష్మీబాయి దంపతులకు వివాహ వార్షికోత్సవ సందర్భంలో కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలో ప్రజలు,ఎమ్మెల్యేలు, తాజా మాజీ కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ కోఆర్డినేటర్, నాయకులు, కార్యకర్తలు మాధవరం కృష్ణారావు అభిమానులు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.