calender_icon.png 8 June, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాప్ తీసుకుని వస్తున్నాడు..

14-10-2024 12:07:58 AM

హీరో నితిన్ కొంచెం గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందు తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రాబిన్ హుడ్‌లో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నితిన్, శ్రీలీలతో పోస్టర్‌ను రూపొందించింది.

ఇద్ద రూ చాలా స్టులిష్ గెటప్‌లో కనిపిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడి న యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ ఛాయగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.