15 June, 2026 | 9:58 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

బైక్‌లు ఢీ.. హెడ్‌కానిస్టేబుల్ మృతి

04-11-2024 12:23 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): సిర్పూర్ (టి) మం డలం వెంపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రెండు బైక్‌లు ఢీకొని హెడ్ కాని స్టేబుల్ మృతిచెందాడు. మహారాష్ట్ర సరిహద్దులోని హుడ్కిలి చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ శంకర్ బైక్‌పై వెళ్తుండగా.. వెంపల్లి గ్రామ సమీపంలో మరో బైక్ ఎదురుగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి, మృతిచెందాడు. మరో బైక్‌పై ఉన్న నిఖిల్, శ్రీకాంత్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి భార్య సవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.