12న ఎస్సీ వర్గీకరణపై విచారణ
11-12-2024 12:21 AM
ఖమ్మం, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ ఈ నెల 12న ఖమ్మం కలెక్టరేట్‌లో 12న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బహిరంగ విచారణ చేయనుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, సంఘాల నేతలు వినతులను అందజేయవచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.






