2 July, 2026 | 2:37 PM

Breaking News

గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •  

కల్లూరులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం

13-04-2025 10:23 PM

కల్లూరు,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 7.30 గంటల వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షానికి  కల్లాలోని వరి, మిరప రైతుల ఆందోళన గురయ్యారు. కోసిన ధాన్యం కల్లాలో అరబోసిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు వడ్ల కల్లాలకు పరుగులు తీశారు. కస్టపడి పండించిన పంట చేతికి వచ్చి అమ్ముకునే సమయానికి అకాల వర్షాలు తోడై రైతులు ఆశల్లో నీళ్ళు చల్లినట్లు ఉందని రైతులు బాధని వ్యక్తం చేస్తున్నారు.