calender_icon.png 18 July, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులకు చేయూత

17-07-2025 12:29:24 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాల అభివృద్ధికి స్ట్రీట్ కాజ్ సంస్థ, గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో రెండున్నర లక్షల రూపాయలను అందజేశారు. దాతల సహాయంతో పాఠశాలకు రంగులు వేయించి, విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్ సమకూర్చడంతో పాటు శుద్ధిచేసిన తాగునీటిని అందించేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. సుందరంగా తీర్చిదిద్దిన పాఠశాలలో బుధవారం నిర్వహించిన