7 April, 2026 | 1:40 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

తెలంగాణలో గడ్డి మందు నిషేధం

07-04-2026 11:50 AM

సత్తుపల్లి,(విజయక్రాంతి):పంట పొలాల్లో కలుపు మొ క్కల నివారణకు రైతులు విరివిగా వాడే ఓ ప్రముఖ కంపెనీకి చెందిన గడ్డి మందును రాష్ట్రప్రభుత్వం నిషేధించింది, ఈ మందు అమ్మకాలను చట్ట విరుద్ధం గా ప్రకటిస్తూ జీవో నెంబర్ 24 ను విడుదల చేసి ఈ మందు తయారీ నిలువలు పంపిణీ, అమ్మకాలను చట్ట విరుద్ధంగా ప్రకటించింది, రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మందు తక్కువ మోతాదు లో ఉపయోగించిన శరీర అవయవాలకు హాని కలిగిస్తుందని కూరగాయ లు విషపూరితంగా మారుతున్నాయని వాతావరణం పై కూడా ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాఖ గుర్తిం చింది,దీనితో ప్రభుత్వం ఈ గడ్డి మందు పై నిషేధం విధించింది.