హనుమాన్ మాలాదారుల గిరిప్రదక్షిణ
01-05-2026 10:48 PM
ముకరంపుర,(విజయ క్రాంతి): డి సంపత్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప దేవాలయం భగత్ నగర్ కరీంనగర్ నుండి ఆంజనేయ స్వాములకు, భక్తులకు 10 ఉచిత బస్సులు పెట్టి కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసినామని , ఆంజనేయ మాల ధరించిన స్వాములకు భక్తులకు వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేసి కొండగట్టు గిరిప్రదక్షిణ చేయడం చాలా సంతోషంగా ఉందని కొండగట్టు గిరి ప్రదక్షిణలో దాదాపు 15 వేల మంది గిరిప్రదక్షిణ చేశారని వారితో మొట్టమొదటి గిరిప్రదక్షిణ చేయడం చాలా ఆనందంగా ఉంది చెప్పారు.






