18 July, 2026 | 3:02 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఐదుగురు మృతి   •   పాఠశాల విద్యార్థినిలపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు   •   ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల్లో జాప్యం.. రైతుల ఆవేదన   •  

బంగ్లాదేశ్‌లో హిందూ, క్రైస్తవులు సిక్కులు దళితులపై దాడులు నివారించాలి

12-08-2024 01:52 PM

సంగారెడ్డి (విజయక్రాంతి): బంగ్లాదేశ్ లో హిందువులు క్రైస్తవులు సిక్కులు దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే నివారించాలని బిజెపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. బంగ్లాదేశీయులు దాడులు చేసి హింసిస్తున్నారని వెంటనే ఆప్ ఎందుకు ఐక్యరాజ్యసమితి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు