calender_icon.png 7 December, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో హాలిడే టూర్ ఎక్స్‌పో

07-12-2025 12:00:00 AM

యూనిమొని ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): యూనిమొని హైదరాబాదు రీజియన్, తన లిబర్టీ బ్రాంచులో ప్రత్యేక టూర్ ఎక్స్ పోను శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ ఎక్స్‌పోను ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఏఏఐ) అధ్యక్షుడు సునిల్‌కుమార్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా యూనిమొని సీ ఈఓ శ్రీకృష్ణన్, ఆంధ్రప్రదేశ్, -తెలంగాణ జోనల్ హెడ్ శ్రీనివాస్రెడ్డి, అలాగే ప్రొడక్ట్ హెడ్ జాన్జార్జ్ (ట్రావెల్, హాలిడేస్), శ్రీటైటస్ (గోల్డ్లోన్స్) పాల్గొన్నారు.

హెడ్ ఆఫీస్టీ మ్నుండి మహే ష్,  వినుమోన్, సి నోజ తదితరులు కూడా హాజరయ్యారు.  కస్టమ ర్లకు ప్రత్యేక ఆఫర్లు అందించబడగా, యూనిమొని వా రు ఈరో జు బుకిం గ్ చేసుకున్న వారికీ  ప్రత్యేక రాయితీలను అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కస్టమర్లకు లక్కీ డ్రా నిర్వహించారు.