15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎన్‌సీసీ కమాండింగ్ అధికారికి సన్మానం

27-06-2025 01:53 AM

కరీంనగర్, జూన్ 26 (విజయ క్రాంతి): నగరంలోని పారమిత పాఠశాలలోని 9 తెలంగాణ బెటాలియన్ ఎన్.సి.సి కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఎ. కె. జయంత, సుబేదార్ మేజర్ సాగర్ సింగ్ లను సత్కరించామని  పారమిత పాఠశాల సీనియర్ ప్రధానోపాద్యాయులు ప్రశాంత్ తెలిపారు.

పారమిత పాఠశాలలోని ఎన్.సి.సి విభాగం  4 సంవత్సరాల పాటు వివిధ దశలుగా అభివృద్ది చెందిన క్రమాన్ని, ఎన్ సి సి కార్యక్రమాలను నిర్వహించే విధానాన్ని పరిశీలించి, కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాలను చేపట్టే విధానాన్ని ఆయన ప్రశంసించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు, డైరెక్టర్స్ అనుకర్ రావు, వినోదరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, సమన్వయకర్త శ్రీనాథ్, ఎన్.సి.సి బి. ప్రశాంత్, ఎక్సర్వీస్ మెన్ రమేశ్ పాల్గొన్నారు.