15 April, 2026 | 1:41 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కు సన్మానం

24-02-2026 08:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల  కావ్య గణేష్ చక్రవర్తి దంపతులను మంగళవారం ఆరోగ్య కార్యకర్తలు, బ్రాహ్మణ సంఘ నాయకులు, యువజన సంఘాల సభ్యులు, పద్మశాలి సంఘ నాయకులు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు వేరువేరుగా కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు రమణ అధ్యాపకులు పీజీ రెడ్డి పూజారులు కోటగిరి శర్మ గంగాధర్ తదితరులు ఉన్నారు.