calender_icon.png 1 May, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం

01-05-2025 06:34:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కోర్టులో GP, AGP లుగా నియమితులైన బి.శుభకరణ్, రాజేశ్వరరావు కుండే, నయీముల్ల ఖాన్ లను తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం సన్మానం చేశారు. నియమితులైన వారికి సర్వత సన్మానించి పూల గుచ్చం అందించారు. కార్యక్రమంలో సునీల్ గౌడ్ తో పాటు లింగా గౌడ్, దమ్మగౌని రమణా గౌడ్ లు పాల్గొన్నారు.