calender_icon.png 3 December, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఈఓ రాజేశ్వర్‌కు సన్మానం

03-12-2025 12:00:00 AM

మహబూబాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజేశ్వర్ ను మహబూబాబాద్ టీఎన్జీవోస్, స్కూల్ ఎడ్యుకేషన్ ఫోరం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు గణేష్, ముజాహిద్ అలీ, సిహెచ్ శ్రీనివాస్, ఎస్.బి శ్రీనివాస్, రమేష్, ఉమామహేశ్వర్, విద్యాశాఖ అధికారి కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు  షనర్ భాస్కర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.