జిల్లా కలెక్టర్ సన్మానం
21-05-2026 03:34 PM
నిర్మల్ మే 21( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను చేపట్టిన ప్రవేశ మిశ్రా ను మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పత్తి రెడ్డి రాజశేఖర్ రెడ్డి రమణారెడ్డి, మూడు సు సత్యనారాయణ ధర్మాజీ రాజేందర్, రాందాస్, మైపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు






