రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
21-05-2026 03:35 PM
నిర్మల్ మే 21 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను గురువారం నిర్వహించారు. శ్రీ ఆర్ రావు నివాస భాగంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దేశంలో సాంకేతిక సంస్కరణ చేపట్టిన గొప్ప వ్యక్తినారు. అలాగే కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆమడ శ్రీనివాస్ మూడోరకం గంగాధర్ శ్రీనివాస్ రాజేశ్వర్ పోశెట్టి తదితరులున్నారు






