1 March, 2026 | 4:28 PM

మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులకు సన్మానం

01-03-2026 02:34 PM

నిర్మల్,(విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ శ్రీ అప్పల గణేష్ ని వారి 1993-1996  B.Sc.BZC బ్యాచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన మిత్రబృందం సన్మానించారు. ఈ సందర్భంగా తమ మిత్రుడు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో TRSMA నిర్మల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కంకేట గ్రామ మాజీ సర్పంచ్ శ్రవణ్, టీచర్లు శ్రీనివాస్ లు, మధుకర్, కృష్ణ గౌడ్, శ్రీప్రియ, అనీఫా, విజయ, ఉషన్న, లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.