11 April, 2026 | 3:45 PM

Breaking News

ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •  

మానవ జన్మ గొప్పది

01-05-2024 01:10 AM

రాంపూర్ ఆశ్రమ పీఠాధిపతి మాధవానందస్వామి

నారాయణఖేడ్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : అన్ని జన్మలకంటే మావన జన్మగొప్పదని రాంపూర్ ఆ శ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. మంగళవారం ఆయ న మనూరులోని రాఘవచారి నివాసానికి వచ్చిన సందర్భంగా స్థానిక భక్తులకు ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకుని సన్మార్గంలో నడువాలని, ధర్మాన్ని ఆచరించాలన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.