13 April, 2026 | 12:52 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

4వేల గజాల పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హైడ్రా

31-10-2025 08:02 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం మున్సిపల్ చౌదరిగూడ డాక్టర్స్ కాలనీలో 4వేల గజాల పార్కు స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. కొందరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేయు 4వేల గజాల పార్కు స్థలo విషయమై కాలనీ అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రికార్డులు పరిశీలించిన హైడ్రా అధికారులు శుక్రవారం పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూరా ఫినిషింగ్ వేయించారు. గతంలో ఎవ్వరూ చేయని పనిని హైడ్రా చేసినందుకు కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.