19,526 ఐసెట్ సీట్లు కేటాయింపు
12-08-2026 12:46 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఐసెట్ తొలివిడత సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. 19,526 మందికి సీట్లు కేటాయించారు. ఇందులో ఎంబీఏ అభ్యర్థులకు 16,896 కాగా, ఎంసీఏ అభ్యర్థులకు 2630 సీట్లు కేటాయించగా, ఇంకా 16,715 సీట్లు మిగిలాయి.






