12 August, 2026 | 10:07 AM

ప్రభుత్వ వైద్య కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ బి శ్రీధర్‌ రావు నియామకం

12-08-2026 09:12 AM

ఉత్తర్వులు జారీ చేసిన వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎన్ వాణి 

భూపాలపల్లి టౌన్, (విజయక్రాంతి) : భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ గా డాక్టర్ బి శ్రీధర్ రావు నియమితులయ్యారు. ఈమేరకు తెలంగాణ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ ఎన్‌ వాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.