30 July, 2026 | 5:12 PM

Breaking News

మంథనిలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం   •   ఆగస్టు 1లోగా సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ కన్ఫర్మేషన్ పూర్తి చేసుకోవాలి   •   వాచ్‌మెన్‌ను కాపాడిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గం   •   దేశంలో విమాన ఛార్జీలపై నియంత్రణేది?   •   కరీంనగర్ కళాకారుల బోనాల జాతర పోస్టర్‌ ఆవిష్కరణ   •   బెల్ట్‌షాపుల మూసివేతకు పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ తీర్మానం   •   ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   ప్రమాదమని తెలిస్తే కాల్ చేయండి   •   లైసెన్స్ లేని, నాణ్యత లేని విక్రయదారులకు బారీ జరిమానా   •   పోచమ్మ బోనాల తొట్టెల మహోత్సవానికి సింగిరెడ్డి ఆహ్వానం   •  

గెలిపిస్తే తిరుపతి దర్శనం చేయిస్తా

06-02-2026 12:44 AM

కామారెడ్డిలో జనసేన పార్టీ అభ్యర్థి హామీ

కామారెడ్డి, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో గెలు పు కోసం అభ్యర్థులు ఓటర్లకు రకరకాల హామీలు ఇస్తున్నారు. కామా రెడ్డి జిల్లా కేంద్రంలోని 8వ వార్డు లో పోటీ చేస్తు న్న జనసేన పార్టీ అభ్యర్థి లక్ష్మీనర్సాగౌడ్.. తనను గెలిపిస్తే సొంత డబ్బు లతో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయిస్తానని తన వార్డులోని ప్రజలకు హామీ ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థి బ్యాట్ గుర్తు రావడంతో తన అనుచరులతో కలిసి ప్లాస్టిక్ బ్యాట్లు పట్టు కొని ప్రచారం చేస్తున్నారు.