calender_icon.png 17 December, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోరా హోరీ పోరులో తాలూకా శేరిస్వప్న రమేష్ విజయం

16-12-2025 02:07:14 AM

నిజాంపేట, డిసెంబర్ 15 :స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిజాంపేట మండలం నందిగామ గ్రామ సర్పంచ్ గా శేరి స్వప్న రెం డు ఓట్ల తేడాతో విజయకేతనం ఎగరవేశారు. షేరి స్వప్న గెలుపొందడంతో గ్రామం లో అభిమానులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో నందిగామ గ్రామాన్ని నిజాంపేట మండలంలోని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు.