calender_icon.png 16 December, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంచర్‌లో గుర్తుతెలియని మృతదేహం

16-12-2025 02:08:24 AM

చేగుంట, డిసెంబర్ 15 :చేగుంట పట్టణ కేంద్రంలో గల వడియారం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రైవేట్ వెంచర్ లో సుమారు 55 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి మృతుదేహం లభ్యమయింది. స్థానికులు చేగుంట పోలీసులకు సమాచారం అందించగా ఘట న స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్త్స్ర చైతన్య కుమార్ రెడ్డి విచారణ చేపట్టారు. మృతుడు ఎవరన్నది, ఎలా మరణించాడు అనేది వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు.