15 August, 2026 | 11:49 AM

కడ్పల్‌ లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 11:04 AM

సిర్గాపూర్ ఆగస్టు 15(విజయాక్రాంతి): సిర్గాపూర్ మండల కేంద్రంలో, పరిధిలోని కడ్పల్ గ్రామంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొని సొసైటీ, రైతు వేదిక, గ్రామ పంచాయితీ, అంగన్వాడీ, స్వాతంత్ర్య సమరయోధుల జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి