కదిలి ఆలయంలో ఇంద్రకరణ్ రెడ్డి పూజలు
09-06-2026 12:28 AM
నిర్మల్ జూన్ 6 (విజయ క్రాంతి): దిల్వార్పూర్ మండలం కదిలి ప్రసిద్ధ శ్రీ శ్రీ అన్నపూర్ణ పాపశ్వర స్వామి ఆలయంలో సోమవారం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజయలక్ష్మి దంపతులు పూజలు నిర్వహించారు. అభిషేకం పూజలు నిర్వహించి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో పి ఎస్ సి చైర్మన్ రమణారెడ్డి స్థానిక పూజారులు పాల్గొన్నారు.






