15 June, 2026 | 2:19 AM

హెచ్చరిక బోర్డు ఏర్పాటు

15-06-2026 01:09 AM

నిర్మల్ జూన్ 14 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో వరస ప్రమాదాలు భక్తుల మృతిపై విజయక్రాంతి దినపత్రికలో మూడు రోజుల క్రితం ప్రచురించిన వార్తకు అధికారులు స్పందించారు. ఇటీవలి హైదరాబాద్కు చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెం దిన ఘటన నేపథ్యంలో బాసర గోదావరిలో మరణ మృదంగం మృదంగం అని శీర్షికన ప్రత్యేక స్టోరీని విజయ క్రాంతి ప్రచురితం చేసింది దీనికి స్పందించిన అధికారులు గోదావరి వద్ద భక్తులు స్థానం చేసే ప్రదేశాలను గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.