26 April, 2026 | 6:05 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

శివాజీ విగ్రహం కొరకు భూమి పూజ: సర్పంచ్ శ్రీనివాస్ రావ్ పాటిల్

26-04-2026 04:24 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహ ప్రతిష్టపన కొరకు సర్పంచ్ శ్రీనివాస్ రావ్ పాటిల్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పట్లోళ్ల చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ... నూతన పెద్ద విక్రహ కొరకు భూమి పూజ నిర్వహించమని ఈ కూడలిని శివాజీ కూడలిగా మారుస్తామన్నారు. ఈ ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, శివాజీ యూత్ మండలి, గ్రామ యువకులు, గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.