4 July, 2026 | 11:35 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఇంటర్ సీట్లకోసం ఆందోళన

04-05-2024 12:05 AM

అడ్మిషన్స్ కోసం ప్రభుత్వం నోటిఫికేషనైనా విడుదల చేయక ముందే అప్పుడే ఆయా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో సీట్లు నిండి పోయాయంటూ ఇవాళ వచ్చిన వార్త ఈ ఏడాది ఇంటర్మీడియట్ చదువాలనుకొనే విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్న ది. రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజుల పేరిట వేలు, లక్షల రూపాయలు డిమాండ్ చేయడం మరో ఆందోళనకర విషయం. టెన్త్ పరీక్షల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే అడ్మిషన్లు పూర్తయినాయంటూ వార్తలు వచ్చాయంటే, ఖచ్చితంగా యాజమాన్యాలు అధిక ఫీజు లు రాబట్టుకునేందుకే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 అనురాగ్ కేశవ్, సిద్దిపేట