4 July, 2026 | 10:05 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

పెద్ద నోట్లు ఎందుకు తెచ్చినట్టు?

04-05-2024 12:05 AM

రూ.2000 నోట్లను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తెచ్చినట్టు? ఎందుకు విడ్రా (ఉపసంహరణ) చేసుకున్నట్టో సామాన్య ప్రజలకు ఏ మాత్రం అర్థం కావడం లేదు. ఈ నోట్లు ఇప్పటికే 98 శాతం మేర ఆర్బీఐకి చేరినట్టు వార్తలు వచ్చాయి. ఇంకా, రూ.7,961 కోట్ల విలువైన రెండు వేల నోట్లు ప్రజలవద్దే వున్నట్టు చెబుతున్నారు. అయితే, వారు బ్యాంకుల్లో కాకుండా ఆర్బీఐ కార్యాలయా ల్లోనే జమ చేయవలసి ఉందంటున్నారు. ఈ పెద్ద నోట్లు మార్కెట్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

 మనోహర్‌రావు, నిజామాబాద్