calender_icon.png 20 September, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రిక విడుదల

20-09-2025 05:22:39 PM

ఇటిక్యాల: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఉదండాపురం గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా  శనివారం హైదరాబాద్ మణికొండ తన స్వగృహం నందు బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ ను నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి చాకలి ఐలమ్మ  విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన పత్రిక ను విడుదల చేశారు.