28 April, 2026 | 6:14 PM

Breaking News

గ్రామ గ్రామాన" మేడే" జెండా ఎగురవేయాలి   •   ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి   •   రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు   •   విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పల్లె బాట   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు   •   ప్రజల దాహం తీర్చిన సీనియర్ హైకోర్టు న్యాయవాది మొహ్మద్ మొయిన్ అహ్మద్ ఖాద్రి   •   జొన్నల కొనుగోలు సెంటర్లను పెంచండి   •   తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక   •   అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •  

బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్

28-04-2026 04:37 PM

బెంగాల్ లో హైటెన్షన్

యూపీ సింగం వర్సెస్ టీఎంసీ

కోల్‌కతా: బెంగాల్ రెండో దశ పోలింగ్ కు ముందు హైటెక్షన్ నెలకొంది. యూపీ సింగం వర్సెస్ టీఎంసీ అన్నట్లు వార్ కొనసాగుతోంది. యూపీ ఐపీఎస్ అజయ్ పాల్(UP IPS Officer Ajay Pal) దక్షిణ 24 పరగణలో ఈసీ పరిశీలకుడిగా నియామకం అయ్యారు. అజయ్ పాల్ టీఎంసీ అభ్యర్థి జహంగీర్( TMC candidate Jahangir Khan) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారు.ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అంతుచూస్తామని హెచ్చరించారు. అజయ్ పాల్ కు వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తడాఖా చూపిస్తానని అజయ్ పాల్ కు జహంగీర్ కౌంటర్ ఇచ్చారు.