13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

ఐపీఎస్ సీతా పరశురామ్!

08-02-2026 12:51 AM

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చి త్రం ‘మృత్యుంజయ్’. దర్శకుడు హు స్సేన్ షా కిరణ్ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కి స్తున్నారు. లైట్‌బాక్స్ మీడి యా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీ ప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ‘సామజవరగమన’ సినిమా తర్వాత రెబా మోనికా జాన్ ఇందులో శ్రీవిష్ణు సరసన నటిస్తోంది. అ యితే, ఈ సినిమాలో రేబా మోనికా జాన్ పాత్రను మేకర్స్ శనివారం పరిచయం చేశారు.

ఆమె పోషిస్తున్న ఐపీఎస్ సీతా పరుశురామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెబా మోనికా లుక్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించేలా ఉంది. అందం, అభిన యంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజా చిత్రం లో మరో విభిన్నమైన పాత్ర లో కనిపించనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 27న థి యేట ర్లలో అడుగుపెట్టను న్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విద్యా సాగర్ సిని మాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, మనీషా ఏ దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.