1 July, 2026 | 7:10 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత బహుజనులు భాగస్వాములు కావడం హర్షణీయం

08-06-2025 04:56 PM

నాగారం: మంత్రివర్గ విస్తరణలో ముగ్గిరికి చోటు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం దళితుల నుండి వివేక్ వెంకటస్వామీ అడ్లురి లక్ష్మణ్ బహుజన వర్గం నుండి వాకిటి శ్రీహరి ఇవ్వడం హర్షనియమని జిల్లా కాంగ్రెస్ నాయకులు జాజుల వీరయ్య(District Congress leader Jajula Veeraiah) ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా మంత్రివర్గంలో మరో మూడు బెర్తులు ఖాళీగా ఉండడంతో వాటిలో కులం ప్రాతిపదికన కాకుండా 2023 అసెంబ్లీ ఎన్నికలు, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం హార్దిక, ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రముఖ పాత్ర వహించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.