13 July, 2026 | 11:45 PM

Breaking News

కొండపాకలోనే యంగ్ ఇండియా పాఠశాల ఏర్పాటు చేయాలి   •   గిరిజన విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఐటీడీఏ లక్ష్యం   •   రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో జిల్లా పోలీసుల ప్రతిభ   •   పుల్లూరు బండలో రామయ్య తలంబ్రాల పంపిణి   •   చేనేత రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి   •   బాలకార్మికుడికి విముక్తి… బడిలో చేర్పించిన సర్పంచ్   •   కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •  

ఇబ్రహీంపేట్ లో వర్షాలు కురవాలని బసవేశ్వర ఆలయంలో జలాభిషేకం

13-07-2026 09:07 PM

సర్పంచ్ ఉద్దెర సంధ్యారాణి రాజ్ కుమార్

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు విరివిగా కురిసి పంటలు బాగా పండాలని గ్రామ సర్పంచ్ ఉద్దెర సంధ్యారాణి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి బాజా భజన పాటలతో స్థానిక వామన, పాండురంగ వెంకటేశ్వర మందిరంలోని జోడు హనుమాన్ మందిరం బసవేశ్వర మందిరంలో నిండు బిందెలతో వెళ్ళి గర్భగుడి పూర్తి జలంతో నింపి విగ్రహారాధన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, రాజిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సాయిలు పండరి దిగంబర్ పంతులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.