13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సన్‌రైజర్స్‌తో జిందాల్ స్టీల్ ఒప్పందం

28-03-2026 01:41 AM

హైదరాబాద్, మార్చి 27 : ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో ఇటీవలే మార్కెట్ వర్గా లు చూసాయి. అందుకే ఐపీఎల్ టీమ్స్‌తో ఒప్పందాల కోసం క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ జరిగే రెండు నెలల్లో తమ కంపెనీల ప్రమోషన్స్ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి.

తాజాగా దిగ్గజ స్టెయిన్‌లెస్ స్టీల్ కంపెనీ జిందాల్ సంస్థ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జత కట్టింది. సన్‌రైజర్స్ అధికా రిక పార్టనర్‌గా ఒప్పందం చేసుకుంది. తద్వారా తమ బ్రాండ్ ప్రమోషన్స్‌ను మరింతగా విస్తరించే క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌తో భాగస్వామ్యమైనట్టు తెలిపింది. ఐపీఎల్ టాప్ టీమ్స్‌లో ఒకటిగా సన్‌రైజర్స్‌తో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంద ని, తమ జిందాల్ స్టీల్ బ్రాండ్ మరింతగా ప్రమోట్ అవుతుందని ఆశిస్తున్నట్టు కంపెనీ ఎండి అభుద్యాయ్ జిందాల్ చెప్పారు.