17 March, 2026 | 1:17 PM

Breaking News

బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •   రాష్ట్ర అభివృద్ధిలో.. ప్రతి పౌరుడు భాగస్వామి   •  

రేపు జాబ్ ఫెయిర్ ఫర్ ఉమెన్

07-08-2024 01:29 AM

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): ఉపాధి కల్పనలో మహిళలకు కూడా అవకాశం కల్పించడమే లక్ష్యంగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని తెలంగాణ డిజిటల్ ఎప్లాయి మెంట్ ఎక్ఛేంజ్(డీట్) జనరల్ మేనేజర్ అనిల్ పావులూరి తెలిపారు. ‘జాబ్ ఫెయిర్ ఫర్ ఉమెన్’ కార్యక్రమాన్ని గురువారం జూబ్లీహిల్స్ అంబేద్కర్ యూనివర్సిటీలోని వీక్షు హబ్ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈవెంట్‌కు వీక్షు సహకారించడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ జాబ్ ఫెయిర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐకియా, రిలయన్స్, నిప్పన్ లైఫ్ ఇన్స్యూరెన్స్, మెడ్‌ఫ్లస్, టాటా మోటార్స్, మ్యాక్స్, గోపిజ్జా, ఇతర కంపెనీలు కూడా పాల్గొంటాయని వివరించారు. ఇప్పటికే 4000 దరఖాస్తులు నమోద య్యాయని తెలిపారు.