5 May, 2026 | 2:07 PM

Breaking News

వీరభద్రస్వామిని దర్శించుకున్న ఎంపీ రఘునందన్ రావు   •   పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •  

లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్

05-05-2026 12:58 PM

దోమకొండ,(విజయ క్రాంతి): వడ్ల కొనుగోలు కేంద్రంనీ మంగళవారం సందర్శించిన జాయింట్ కలెక్టర్, రైతులకు కనీస మద్దతు ధర రావడానికి ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని  జెయింట్ కలెక్టర్  పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రాకుండా చూడాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎప్పటికీ అప్పుడు కంటా అయినవి రైస్ మిల్లులకు ట్రాన్స్పోర్ట్ చేసి,  ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని సెంటర్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో RI కిష్టయ్య , పంచాయతీ కార్యదర్శి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏ పీఎం శ్రీనివాస్, సీ సీ,VOA , సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.