1 August, 2026 | 2:22 AM

ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించిన జుక్కల్ శాసనసభ్యులు

01-08-2026 01:24 AM

నిజాంసాగర్ జూలై 31 (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి  జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు కుటుంబ సమేతంగా శుక్రవారం నాడు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, వివాహ వేడుకకు విచ్చేయాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు.