9 July, 2026 | 3:57 PM

లెండి ప్రాజెక్టును సందర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

30-08-2024 03:55 PM

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జూ క్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో శుక్రవారం మహారాష్ట్ర లోని లెండి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆయన వెంట కాంగ్రెస్ జుక్కల్ నియోజకవర్గ నాయకులు ఉన్నారు.