9 July, 2026 | 4:12 PM

ప్రభుత్వం బుద్ధ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

09-07-2026 03:04 PM

బోథ్,జులై 9(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సోనాల మండలం బుద్ధిష్టి సొసైటీ అధ్యక్షులు అమృతరావు కోరారు. స్థానిక తాసిల్దార్ మల్లేష్కు గురువారం వినతిపత్రం అందించారు. అంతేగాక ఎస్సీ మహల్ కుల దృవీకరణ పత్రాలు ఆర్డిఓ నుండి తప్పించి తహసిల్దార్ లకు అప్పగించాలని కోరారు బౌద్ధ బిక్కు ఆచార్యులకు గౌరవ వేతనం ఇవ్వాలని వినతిపత్రంలో పోరారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పాముల మహేష్ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ మునీశ్వర్ మండల కార్యవర్గ సభ్యులు లోకండే మారుతి లు ఉన్నారు