30 April, 2026 | 1:37 AM

టెన్త్ ఫలితాల్లో కాకతీయ ప్రభంజనం

30-04-2026 12:21 AM

అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు

నిజామాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): 2026 ఎస్‌ఎస్‌సీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన కాకతీయ విద్యార్థుల వివరాల్లో కొన్ని: మరియ అరీష(హాల్ టికెట్ నెం.2605105880) 589/ 600 స్టేట్ ర్యాంక్, సీహెచ్ వర్ష(హాల్ టికెట్ నెం.2605105562) 588/600 స్టేట్ ర్యాంక్, బి.శ్రీకర్(హాల్ టికెట్ నెం.260510 6886)585/600 స్టేట్ ర్యాంక్, జాహ్నవి(హాల్ టికెట్ నెం.2605104778) 583/ 600 స్టేట్ ర్యాంక్, కె. అక్షర(హాల్ టికెట్ నెం.2605104912) 583/600 స్టేట్ ర్యాంక్.. కాకతీయ ఒలంపియాడ్ స్కూల్‌లో స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ ఉండటం వలన, ప్రణాళికా బద్దంగా ఉండటం వలన స్కూలు తరువాత ఇంటర్మీడియట్‌లో జాతీయ స్థా యి ఐఐటీ మెడికల్ పరీక్షలలో రాణిస్తున్నారు.

అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నా రు. అందుకు 2025, 2026 ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఫలితాలే నిదర్శనం అని బుధవారం విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాలలో స్టేట్ ఫస్ట్‌తో పాటు వివిధ స్టేట్ ర్యాంక్‌లు సాధించిన కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులను అభినందించిన డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు తెలిపారు. స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ ఫౌండేషన్ ఉదయం రెగ్యూలర్ సిలబస్‌తో పాటు మధ్యాహ్నం ప్రతి రోజు సబ్జెక్టుని కాలేజీ ఎంసెట్ స్థాయి లెక్చరర్‌లతో శిక్షణ ఇప్పించడంవలనే ఉన్నత మైన ర్యాంకులు సాధించగలుగుతారు.

అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు స్థాయిలోనే త్వరపడాలి. బుధవారం విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాలలో స్టేట్ ఫస్ట్‌తో పాటు వివిధ స్టేట్ ర్యాంకులు సాధించిన కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులను అభినందించిన డైరెక్టర్ సీహెచ్ తేజశ్వి ని ఎం.టెక్ తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విద్యార్థులపై అనునిత్యం తమ పర్యవేక్షణ కలిగియున్న ఇన్‌చార్జ్‌లు, నాన్ టీచింగ్ సిబ్బంది, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విశేష అనుభవం కలిగిన యాజమాన్యం ఇంతటి అద్భుతమైన విజయాలను సాధించిన కాకతీయ విద్యార్థినీ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. కాకతీయ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ ఎండీ ఫరీదుద్దిన్ తెలియజేశారు.

ఇంతటి అద్భుతమైన ఫలితాలకు కారకులైన కాకతీయ విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు, విశేషమైన కృషినందించిన ఉపాధ్యా య బృందానికి, ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు, సిబ్బందికి చైర్‌పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి ఎంఎస్‌సీ(పీహెచ్‌డీ) మ్యాథ్స్, డైరెక్టర్ సీహెచ్ రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ కళాశాలల ప్రిన్సిపాల్స్ సందీప్ కులకర్ణి, వి. రణధీశ్ శర్మ, కాకతీయ ఒలంపియా స్కూల్ ప్రిన్సిపాల్స్ నటరాజ్, చంద్రశేఖర్, సుచరిత, వైస్ ప్రినిపల్స్ కవిత, ఫణిందర్,సిబ్బంది పాల్గొన్నారు.