13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కాళేశ్వరం జమా మసీద్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

28-03-2026 12:26 AM

కాళేశ్వరం, మార్చి 27 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లోని జమా మస్జిద్ కమిటీ ఎన్నికలు గ్రామంలోని ముస్లిం సోదరుల సమక్షంలో సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా జరిపారు.

కమిటీ పదవులు మస్జిద్ సదర్ సయ్యద్ సమద్, నాయబ్ సదర్ సయ్యద్ ఇలియాజ్ పాషా, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ వలి, సంయుక్త కార్యదర్శి  సయ్యద్ ముస్తాక్ అలీ, కోశాధికారులు షేక్ జానీ, సయ్యద్ సత్తార్, మొహమ్మద్ కైసర్‌కార్యవర్గ సభ్యులు సయ్యద్ తాజ్, షేక్ తాజ్ బాబా, మొహమ్మద్ గౌస్, సయ్యద్ వాజిద్, మొహమ్మద్ నబీ, షేక్ దీన్ మొహమ్మద్, సయ్యద్ ఖదీర్, మొహమ్మద్ హుస్సేన్, షేక్ షారుక్, సయ్యద్ సలీం, సయ్యద్ వసీక్, షేక్ బబ్లూ. ముఖ్య సలహాదారులుషేక్ వలి హైదర్, మొహమ్మద్ దీన్ మొహమ్మద్, సయ్యద్ ఇమ్రాన్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ముస్లిం పెద్దలు సయ్యద్ షఫీక్ (మోజాన్), యువకులు, పెద్దలు పాల్గొన్నారు.