27 June, 2026 | 7:30 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

పీఏసీఎస్ అటెండర్ కాంపాటి నాగరత్నం పుల్లయ్య పదవీ విరమణ సన్మాన సభ

31-05-2025 08:24 PM

చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి..

కోదాడ: కోదాడ సహకార సంఘం నందు చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సహకార సంఘం నందు పనిచేయుచున్న అటెండర్ కాంపాటి నాగరత్నం పుల్లయ్య పదవి విరమణ సభ ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, అతిథులుగా పారా సీతయ్య, చింతలపాటి శ్రీనివాస్, తోట జ్యోతి శ్రీనివాస్, సహకార సంఘ వైస్ చైర్మన్ నరేష్ కుమార్ డైరెక్టర్లు పార్వతి, రమాదేవి, ప్రభాకర్ రావు, సిరం శెట్టి వెంకటేశ్వర్లు, కమతం వెంకటయ్య, జాబిచెట్టి చంద్రమౌళి, వట్టే సీతారామయ్య, సెట్టి శ్రీనివాసరావు, సీఈఓ మంద వెంకటేశ్వర్లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.