17 March, 2026 | 1:44 PM

Breaking News

తీరని విషాదం.. భోజనం చేస్తూ 'పొర' పోయి రైతు మృతి   •   బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్   •   గ్యాస్ సిలిండర్ల కొరత.. ఉదయం నుంచే పడిగాపులు   •   కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు   •   కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •  

కాటమయ్య కిట్లు రక్షణ కవచాలు

16-10-2024 01:38 AM

ఈత, తాటి వనాల పెంపునకు చర్యలు 

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

సిరిసిల్ల, అక్టోబర్ 15: గీత కార్మికులకు కా  టమయ్య కిట్లు రక్షణ కవచంలా ఉంటాయ ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అ న్నారు. మంగళవారం సిరిసిల్ల, వేములవాడలో గీత కార్మికులకు కాటమయ్య కిట్లను  పంపిణీ చేసి, మాట్లాడారు. తాటి చెట్లు ఎక్కుతున్న సమయంలో ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు కాటమయ్య కిట్‌లను అందిస్తున్నామన్నారు.

-ఈత, తాటి వనాల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సం దీప్‌కుమార్ ఝా, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజు, అబ్కారీ శాఖ అధికారి పంచాక్షరీ పాల్గొన్నారు.