24 March, 2026 | 8:31 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన కట్టకొమ్ము తండా సర్పంచ్

24-03-2026 07:04 PM

నేనావత్ జ్యోతి పాండు నాయక్ 

దేవరకొండ,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన  కట్టకొమ్ము తండా సర్పంచ్ నేనావత్ జ్యోతి పాండు నాయక్  తెలిపారు. దేవరకొండ మండలంలోని కట్టకొమ్ము తండాలో మంగళవారం మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదవాడికి ఆర్థికంగా ప్రజా ప్రభుత్వం రూ.5 లక్షలను సహాయని అందిస్తున్నారు. ప్రజా ప్రభుత్వంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ సహాయకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంపంగి పున్నమ్మ పంచాయతీ సెక్రటరీ బి శ్రీనివాస్ ఉప సర్పంచ్ సభావాత్ లక్ష్మి గోవింద్ నాయక్ మాజీ సర్పంచ్ శివయ్య వార్డ్ నెంబర్ మూడవ సాగర్ నాయక్ నేనావత్ రాజ్ కుమార్ నేనావత్ శంకర్ సంపంగి గణేష్ రాజు వెంకన్న గోపాల్ అఖిల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు