calender_icon.png 17 September, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకౌంటును రన్నింగ్ లో ఉంచుకోవాలి

17-09-2025 08:57:34 PM

ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల ప్రజలకు సర్వీస్ బ్యాంకు "పంజాబ్ నేషనల్ బ్యాంకు" ఈ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి చాలా మంది చాలా రోజుల వాడకుండా ఉంచారు ఆ అకౌంట్ రన్నింగ్ లో లేకపోవడంతో రన్నింగ్ ఆగిపోయింది ఆ అకౌంట్ లను బ్లాక్ చేయమని పంజాబ్ నేషనల్ బ్యాంకు హెడ్ ఆఫీస్ నుంచి కన్నాయిగూడెం బ్రాంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ లీస్టు వచ్చింది. కన్నాయిగూడెం మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన అకౌంట్ రన్నింగ్ లో లేనివారు ఇందులో ఉన్నారు ఈ లీస్టులో ఉన్నవారు ఆధార్ కార్డు తీసుకుని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వచ్చి మీ అకౌంటు ను రన్నింగ్ చేసుకోవాలని పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ వీరన్న పిలుపునిచ్చారు